Monday, January 25, 2010

గడ్డి గులాబి








12 మీ ప్రతిస్పందన, సూచనలు:

వేణూశ్రీకాంత్ January 26, 2010 at 10:37 AM  

ఫోటోలు ఎప్పటిలానే అందంగా చాలా బాగున్నాయి.

రెండో ఫోటోలో ఒంటరిగా ఉన్న పూవును క్లోజప్ లో తీసుంటే కలర్ కాంట్రాస్ట్ తో బాగావచ్చుండేదేమో కదా..

వేణూశ్రీకాంత్ January 26, 2010 at 10:40 AM  

ఇందాక చెప్పడం మరిచాను మీ కొత్త టెంప్లేట్ భేషుగ్గా ఉంది ఫోటోలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయ్.

మంచు January 26, 2010 at 2:14 PM  

ఈ పువ్వులు మా ఇంట్లొనూ వున్నాయ్.. చిన్నప్పటినుండీ ఈ పువ్వులు చూస్తున్నా ఇవి ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు :-)
అవును టెంప్లెట్ బావుంది..

నేను January 27, 2010 at 12:00 PM  

thanks వేణుగారు,
అంటే నాకు ఎందుకో pink, orange combination నచ్చదు yellow పుప్పొడి ఉన్నది దొరికితే తప్పకుండా తీస్తా..

మంచుపల్లకీ, ఈ సారి దగ్గర నుంచి చూడండి, ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి :)

చైతన్య January 27, 2010 at 5:44 PM  

చాలా బాగున్నాయి :)
ఈ వీకెండ్ నేను కూడా పూల మీద పడ్డాను... నా బ్లాగ్ లో చూడండి.

నేను January 28, 2010 at 10:07 AM  

thanks చైతన్య గారు,
మీరు పడ్డారంటే painting వేసారనుకున్నా ఫోటోలు చాలా బావున్నాయ్.

మధురవాణి January 28, 2010 at 8:17 PM  

Beautiful..!
మేము వీటిని 'టేబుల్ రోజ్' అంటాం :)

నేను January 29, 2010 at 1:30 PM  

Thanks మధురవాణిగారు :),
ఔనా..ఐతే table top decorationకి కూడా వడతారన్నమాట :)

Mamatha February 20, 2010 at 3:25 AM  

Awesome! Chinnappude yeppudo choosina/Penchina poolu. Table roses ane vallam. Very Nice!

నేను February 24, 2010 at 11:59 AM  

thanks mamatha:)
naaku madhuravanigaaru cheppake telisindi ala antarani

Anonymous March 24, 2010 at 12:33 AM  

చిన్నతనంలో మా ఇంట్లోనూ పెంచే వాళ్ళమండీ.. నాకూ ఇవి నచ్చాయి...

నేను March 25, 2010 at 8:53 PM  

నేనెప్పుడూ వేరే దగ్గర చుడటమే ఆకాశ్ గారు, ఇంట్లో పెంచడం ఇప్పటివరకు కుదరలేదు, నచ్చినందుకు ధన్యవాదాలు...

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP