Saturday 16 January 2010

పురుగు పుట్ర




4 మీ ప్రతిస్పందన, సూచనలు:

వేణూ శ్రీకాంత్ 17 January 2010 12:17 AM  

Interesting :-) ఎక్కడ పడతారండీ బాబు !! ఇలాటి చిత్రమైన జీవుల్ని.

నేను 18 January 2010 7:06 PM  

గడ్డిలో :)

చైతన్య 20 January 2010 1:38 PM  

అమ్మో... నాకు ఈ పురుగులంటే అదో ఫీలింగ్... అది భయమో, చిరాకో, అసహ్యమో... ఏంటో తెలీదు!

కానీ ఫోటో మాత్రం సూపర్బ్!

నేను 20 January 2010 7:02 PM  

నాకు మూడూ వున్నాయి చైతన్యగారు...కాని ఇదెదో కలర్ఫుల్ గా ఉందని క్లిక్ మనిపించా...

thank you :)

నేను..

My Photo
కొంచం తపన, కాస్త ఆసక్తి, కొన్ని కలలు, కాసిన్ని ఊహలు కలిపేస్తే నేను

మరో బ్లాగులో చిత్రాలు

Loading...

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP