Sunday, March 28, 2010

గడ్డిపూలు 3




2 మీ ప్రతిస్పందన, సూచనలు:

వేణూశ్రీకాంత్ March 28, 2010 at 9:09 AM  

పువ్వు మాత్రం స్పష్టమైన ఫోకస్ తో మిగిలిన బ్యాక్ గ్రౌండ్ బ్లర్ గా కలలో లా చాలా బాగుందండీ. మీ కెమేరా కన్ను అత్యద్భుతం :-) రవిగాంచని చోట కవిగాంచున్ అన్నట్లు నాలాంటి చాలా మంది అసలు గమనించని వాటి నుండి అద్భుతమైన ఫోటోలు తీస్తారు :-)

నేను March 30, 2010 at 6:51 PM  

:) ఏదో వున్న చిన్న జీవితం, చిన్న చిన్న వాటిని గమనించడం అంతే... :)

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP