అరచేత వాలిన సీతకోకచిలుక రంగులో ఉన్న గూడు కనిపించింది..
ఇంక అందులోంచి రెక్కవిప్పుకుని ఎప్పుడు బయటకు వస్తుందా అని ఒకటే ఎదురుచూపులు...గంటకీ రెండుగంటలకోసారి మొక్కల దగ్గరకు వెళ్ళి దాన్ని చూడటం దినచర్యలో భాగం ఐపోయింది...
చేర్చినది నేను at 11:19 PM
Labels: సీతాకోకచిలుక
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
5 మీ ప్రతిస్పందన, సూచనలు:
హయ్..భలేగా ఉంది గూడు :)
నాలుగు రోజులు గడిచాయి కదా మరి మీ నిరీక్షణ ఫలించిందా :-) ఇంకా ఆగాలి బాబు అంటారా..
రేపొచ్చేస్తోందహో...!
Captured the cocoon too! great.
It was an accidental discovery, but had a great experience while watching the butterfly coming out.
Post a Comment