Tuesday, May 19, 2009

అరచేత వాలి...





3 మీ ప్రతిస్పందన, సూచనలు:

భావన June 1, 2009 at 11:47 AM  

చాలా బాగుంది సీతాకోక చిలుక.. ఆ చిలుక రెక్కల్లో ఆ గీతలు చూసేరా... దేవుడి సృష్టి ముందు మనమంతా ఎంత అల్పులమో అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడే, కొంచం మా మీద కరుణించి వారానికి ఒక గడ్డి పువ్వో, గాలి మెఘమో, పడుతున్న నీటి చుక్కో, చిగురించే ఆకో చూపించి పుణ్యం కట్టుకోండి ప్లీజ్

మధురవాణి June 5, 2009 at 4:56 PM  

అబ్బ.. ఎంత ముద్దుగా ఉందో సీతాకోక చిలుక.. చాలా చాలా చాలా బాగా తీశారు.

నేను June 12, 2009 at 4:27 PM  

నిజమే భావన గారు, మేఘాలు- "ఇన్ని రంగులున్న సృష్టిలో మేమెప్పుడూ తెల్లగానే ఉండాలా అని బొంగ మూతి పెడితే, వాటి అలకను తీర్చడానికి అరుణ కిరణాలతో రుధిర వర్ణాన్ని అద్దే దేవుని లీలా వినోదం ముందు మనమెంత అనిపిస్తుంటుంది...
అలాగేనండి తప్పకుండా :)


ముద్దుగా బుజ్జిగా ఉంది కదండి మధురవాణీగారు :)
ధన్యవాదాలు

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP