Saturday, March 14, 2009

జాజులు మల్లెలు









24 మీ ప్రతిస్పందన, సూచనలు:

ఆయుర్వేదం March 14, 2009 at 10:43 AM  

వీటిలో మొగ్గలను కూడా ఫొటో తీస్తే బాగుండేదేమో!!! అయినా ఎప్పటిలానే బాగున్నాయి.. :-)

నేను March 14, 2009 at 11:06 AM  

ఈ సారి మొగ్గలను కూడా తీస్తాను వాణిగారు.....
నచ్చినందుకు ధన్యవాదాలు :)

భావన March 14, 2009 at 11:17 AM  

స్పందనా,
చాఆఆఆఆఆఆఆఅ...........లాఆఆఆఆఆ ... బాగున్నాయి మల్లెలు జాజులు విరజాజులు కదా అవి.. ఎన్నళ్ళయ్యింది విరజాజులు చూసి..అబ్బ చూడగానే ఒక్క సారి కంప్యూటర్ లోనే గుబాళించాయి... మీరు నాకు ఇంకా నా బెంగ ఎక్కువ చేస్తున్నరు మా డొడ్లోని జాజి పందిరి మీద.. :(

నేను March 14, 2009 at 12:17 PM  

అవునా :)....

చినప్పుడు వేసవి సెలవులలో, మా చెల్లి నేను ఓ స్టూలేసుకుని గొడ ఎక్కి మరీ జాజి మొగ్గలని కోసేవాళ్లం...సాయంత్రం భొజనాలయ్యాకా అందరూ కూర్చుని అంతాక్షరీ ఆడుకుంటూ ఉంటే... కన్నమో, అమ్మో, మాల కట్టేవారు....
ఇప్పుడు అంతా అపార్ట్ మెంట్లలో వుంటూ మాలలు మూరలు కొలిచి కొనుక్కుంటున్నరు.. :(
ఇంకా టీ.వీ పుణ్యమా అని కలవడం అంటే కలిసి సినెమా చూడటం ఐపోయింది.....ఉరుకులు, పరుగులు ఎవరి గోల వారిదే....కాలక్షేపానికి సంధ్యవేళ డాబాపై నడుస్తూ ఎగిరే కొంగలను చూస్తూ, దూరాన కనిపించే గూడ్సు బండి బోగీలను లెక్కబెడుతూ....వాచీ చూసుకోకుండా సమయంతో సంబంధం లేకుండా వుండి ఎన్నాళయ్యిందో ...... weekend test, exams, projects, dead lines, ఇదే జీవితం

swapna@kalalaprapancham March 14, 2009 at 1:19 PM  

అవును చిన్నపుడు ఎంత బాగుండేది జీవితం. ఇప్పుడు అంతా busy life. చిన్నపుడు మా ఇంట్లో కూడా సన్న జాజి చెట్టు ఉండేది. ఏన్నాళ్ళు అయితుందో సన్న జాజి చూసి .

Anonymous March 14, 2009 at 2:40 PM  

చాలా బావున్నయి ఫొటోలు .
అవునూ రాత్రిపూట మీ కెమేరా ఎక్కడ దాస్తారూ?

నేను March 14, 2009 at 3:33 PM  

ధన్యవాదాలు లలితగారు.
అదీ.... చిదంబర రహస్యం ;)

పరిమళం March 14, 2009 at 10:23 PM  

సన్నజాజులూ .....పందిరి మల్లెలూ .......పరిమళించాయి ఇలా మీ బ్లాగ్ లోకి తొంగి చూడగానే ....Beautiful!

నేను March 15, 2009 at 9:01 AM  

:)
ధన్యవాదాలు పరిమళం.

Ajay :) March 15, 2009 at 9:36 AM  

baaunnayandi mee puuluuu...mee blog name laagaa...
spandana a nice name..

Unknown March 15, 2009 at 11:33 AM  

nijanga chala bauunayandi mallelu,chudagane okkasariga a parimalam anuboothi kaligindi.,...really so so beautiful

నేను March 15, 2009 at 5:23 PM  

మీ ప్రతిస్పందనకు ధన్యవాదలు అజయ్ గారు
ధన్యవాదలు span

భావన March 16, 2009 at 10:25 AM  

స్పందన,
అవును.. మనలోకే మనం కుంచించుకుని కాలాన్ని మన చేతిలోకి తీసుకున్నాము టెక్నాలజి అంతా మన చేతిలోనే అని విర్ర వీగుతూ ఎక్కడికో వెళ్ళి మూలాలను మర్చి పోతున్నాము.. అభివ్రుద్ది కావలసిందే కాని దానికి మూలాన్నే అవహేణన చేసేంత అభివ్రుద్ది ఎవరికి మంచి చేస్తుందో మరి నాకైతే తెలియదు...ప్రశాంతమైన సాయింత్రం గిన్నె నిండా కోసిన జాజులు మాలకోసం బోర్లిస్తున్నపుడు జారిపడే జాజులు వొరవడి తో జాలువారే సంగీతం కేవలం హౄదయం తోనే వినగలం.. కొబ్బరాకు కొనల నుంచి గాలి వినిపించే వేణు గానం వీటన్నిటిని మర్చి పోయి పరుగెడుతున్నము కాలం వెంట...

Unknown March 18, 2009 at 7:17 PM  

Wow ! Beautiful !!
:)

నేను March 19, 2009 at 12:59 AM  

భావన,
ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు మన మూలాలని తీసుకువెళ్లగలిగేది టెక్నాలజీ వల్లేనేమో ...పుస్తకాలు బరువు అన్నీ కూడా తీసుకెళ్లడం కుదురుతుందో లేదో అన్నప్పుడు కనిపించిన e-books. చందమామ మొదటి సంచికను చూసిన ఆనందం....తీగేలేని చోట ఉన్నప్పుడు చూసుకోడానికి పూలు, నెమరేసుకోడానికి జ్ఞాపకాలు, అవి ప్రపంచంతో పంచుకోవాలనుకున్నప్పుడు తెలుగులో typing సౌకర్యం... ఇవన్నీ కాలంతో పాటు పరిగెట్టించే టెక్నాలజీ వల్లే కదా ...

నేను March 19, 2009 at 1:00 AM  

Thanks Venugaaru :)

భావన March 19, 2009 at 5:54 AM  

అందుకే కదా మూలాలు మర్చిపోవద్దు అన్నాను కాని టెక్నాలజీ ను చిన్న చూపు చెయ్యమనలేదు కదా. అదే లేక పోతే మీ పెరట్లోని అంత అందమైన జాజి పూలు మేము చూడగలిగేవాళ్ళమా..

నేను March 19, 2009 at 10:30 PM  

మీకూ అనిపించిందీ...నాకూ అనిపించింది :)

Anonymous March 22, 2009 at 2:00 AM  

అబ్భా! ఎన్నాళ్ళయ్యిందో మల్లెలు జాజులూ చూసి. వాటి గుబాళింపుకు దూరమయిన బెంగో ఏమో... మొహమాటం, సిగ్గు లేకుండా డవున్లోడ్ చేసుకొని డెస్క్ టాప్ పైన పెట్టుకున్నాను. డబల్ థాంక్స్ అండీ , నావి, నా శ్రీమతివి!

నేను March 22, 2009 at 11:13 AM  

:)
మీ ఇరువురికీ ఆనందాన్ని పంచినందుకు నాకుమరింత సంతోషంగా ఉంది...

anveshi March 23, 2009 at 11:04 AM  

బావున్నాయి pics.చూడంగానే "మరు మల్లేల్లొ యి జగమంతా ఉగెలే"
2."తీగనై మల్లెలు పూచినా వేళ ఆగనా అల్లనా పూజాకోమాల "
పాటలు గుర్తువచ్చాయి :)

నేను March 24, 2009 at 8:45 AM  

ధన్యవాదాలు అన్వేషిగారు.....
పాటలు గుర్త్తు చేసిన క్రెడిట్ అంతా పూలదే :)

కొత్త పాళీ March 24, 2009 at 8:00 PM  

Beautiful!
Could you post your camera/settings details when possible

నేను March 25, 2009 at 9:32 AM  

thank you కొత్త పాళీగారు mine is a simple digicam
OLYMPUS FE-280

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP