Monday, January 19, 2009

పత్తి పువ్వు

5 మీ ప్రతిస్పందన, సూచనలు:

|| వాణి || January 19, 2009 at 7:31 PM  

మీ బ్లాగులు వాటిలో ఉన్న అన్ని ఫొటోలు చూశాను.. చెప్పేందుకు మాటలు లేవు... ప్లీజ్ నా బ్లాగులో మీ బ్లాగు లింకు పెడతాను ఈ ఫొటోలన్నీ కనిపించేలా....

నేస్తం January 19, 2009 at 8:05 PM  

nice :)

నేను January 19, 2009 at 8:16 PM  

:) అని తప్ప ఏమీ అనలేకున్నాను వాణిగారు....మీరు నన్ను మరీ ములగచెట్టు ఎక్కించేస్తున్నారు :)....
లింకుకేం భాగ్యం పెట్టండి మీ ఇష్టం. కానీ "ఊసుపోక" బ్లాగు లో ఉన్నవి నేను తీసినవి కాదు మాములు గా మైల్ లో వచ్చినవి. స్పందన ఇంకా చినుకే సింగారమాయెనా లోవి ఫోటోలే.


ధన్యవాదాలు నేస్తం :)

|| వాణి || January 20, 2009 at 2:14 PM  

మీ బ్లాగులో మీ ఫొటోల స్లైడ్ షో వస్తుంది కదా అలా పెట్టాలనుంది నా బ్లాగులో, కానీ ఎలా చెయ్యాలో తెలీటం లేదు? :-(
నేనేమి ములగచెట్టు ఎక్కించడం లేదండి... మీ బ్లాగు కూడా పొందికగా, ముచ్చటగా ఉంది. ఛ్చాలా మంచి టేస్ట్... :-)

నేను January 20, 2009 at 7:24 PM  

బ్లాగు layoutలో page elementsలో gadgetsలోకి వెళ్లి చూస్తే అందులో slideshowఅని వుంటుంది అందులోకెళ్లి selected albumపెట్టాలి వాణిగారు.... ఆ తలనొప్పి అంతా కంటే వూరికే http://oammayi.blogspot.com అని లింక్ పెట్టడం సులువు. అన్యదా భావించకండి.

మీరేదంటే అదే :)

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP