ధన్యవాదాలండి. ఆ మంచి photorapher మీరెనా..చిత్రాలు చాలా బావున్నాయ్. అండమాన్ దీవులలో తిరగబడిన పేధ చెట్టు వేర్లు విచిత్ర చిత్రం లా వుంది. ఇoకా ఆ దోమ ది చూసి హమ్మయ్య అనుకున్నాను ...దోమ కి కూడా ఫోటో తీసే వెర్రి నాకు మాత్రమే వుందనుకున్నాను అది చూడకముందు :)
11 మీ ప్రతిస్పందన, సూచనలు:
చాలా బాగుంది.
nice
ధన్యవాదాలు వేణు,నేస్తం
pleasant colour!
thanks rani, will be posting other colours soon
మీరు చక్కని photographer అయిపోయారు అనే నా అభిప్రాయం...
http://www.orkut.co.in/Main#Profile.aspx?rl=fpp&uid=3363945241336383589 - ఇక్కడ మరో మంచి photographer వున్నాడు...
ధన్యవాదాలండి.
ఆ మంచి photorapher మీరెనా..చిత్రాలు చాలా బావున్నాయ్. అండమాన్ దీవులలో తిరగబడిన పేధ చెట్టు వేర్లు విచిత్ర చిత్రం లా వుంది. ఇoకా ఆ దోమ ది చూసి హమ్మయ్య అనుకున్నాను ...దోమ కి కూడా ఫోటో తీసే వెర్రి నాకు మాత్రమే వుందనుకున్నాను అది చూడకముందు :)
అహ, నేను కాదు. నా మిత్రుడు. నాకూ కూసింత photography వచ్చనుకోండి...
aha chamanthulu chala ba unnayi.alaa chustu undalanipistondi.anyhow so so beautiful ....
thank you span
Post a Comment