Sunday 11 January 2009

చామంతులు
















7 మీ ప్రతిస్పందన, సూచనలు:

వేణూ శ్రీకాంత్ 12 January 2009 2:37 AM  

color full

నేను 12 January 2009 8:49 PM  

:)

పరిమళం 21 January 2009 6:31 PM  

చాలా బావున్నాయ్ .నాల్గవ ఫోటోలోవి మరీను ...ఆకాశంలో నక్షత్రాల్లాగా ....

Venu 21 January 2009 7:37 PM  

I like the 4th and 5th. They are soo good.
నాలుగు, ఐదు ఉన్నంత క్లియర్ గా మొదటి మూడు లేవెందుకో..

నేను 21 January 2009 7:44 PM  

@పరిమళం హా.... భలే పోల్చారు :)

@venu thanksఅండి
మొదటిది ఎందుకో మరి తెలియదు కానీ రెండవది మూడోది మటుకు నీడలో వున్నప్పుడు తీశాను అందుకేనేమో

Venu 21 January 2009 10:11 PM  

నాకు తెలిసి..

The best time to take picture is, either morning or the evening. ఆ టైం లోని లైటింగ్ చాలా బాగుంటుంది ఫొటోస్ తీయటానికి. Objects మీద direct lighting ఉండేలా చూసుకోండి. అప్పుడు వైబ్రంట్ గా ఉంటాయి కలర్స్ !

Just my 2 cents !
:)

నేను 22 January 2009 9:09 AM  

అవును కదా....
thanks గురుగారు :)

నేను..

My Photo
కొంచం తపన, కాస్త ఆసక్తి, కొన్ని కలలు, కాసిన్ని ఊహలు కలిపేస్తే నేను

మరో బ్లాగులో చిత్రాలు

Loading...

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP