Sunday, December 13, 2009

రామా ఫలం








లోపల ఇలా అచ్చం సీతా ఫలం లాగే ఉంటుంది.





పాపికొండలు వెళ్ళినప్పుడు కనిపించిన రామా ఫలం చెట్టు







11 మీ ప్రతిస్పందన, సూచనలు:

వేణూశ్రీకాంత్ December 13, 2009 at 7:05 PM  

బాగుందండీ.. అసలిలాంటి ఓ ఫలముందన్న విషయం మీ ఫోటోల్లో చూశాకే తెలిసింది :-)

sunita December 13, 2009 at 9:42 PM  

inni roejuloo inta manchi blog chooDakunDaa elaa miss aiyyanu?

Hima bindu December 13, 2009 at 10:51 PM  

మా ఇంట్లో కూడా ఈ చెట్టు వుంది ,ఈ ఫలము మా అమ్మకి తప్పించి ఎవరికి నచ్చదు,సీతాఫలం అంత రుచి దీనికి లేకపోవడమే కారణం ...ఫొటోస్ బాగున్నాయి .

మంచు December 14, 2009 at 12:43 AM  

నేను వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఇంతకీ టేస్ట్ ఎలావుందొ చెప్పలేదు. ఫొటొస్ ఎప్పటిలాగే ..

నేను December 14, 2009 at 10:36 AM  

వేణూ శ్రీకాంత్ గారు, ధన్యవాదాలండి, ఒకసారి డాబాపైనుంచి మా నేస్తం సీతాఫలం చెట్టును చూసి, రామా ఫలం అంటే చాలా వెటకారంగా నవ్వాము. తర్వాత అమ్మ అంది "ఒసే నూతిలో కప్పా, అది కూడా ఉంటుందీ" అని.
చాన్నాళ్ళ తర్వాత (అంటే ఐదేళ్ళ తర్వాత) తిన్నాను.

సునీతగారు, మీరు సాధారణంగా చదువుతారేమో, ఇది చూసేది కదా ;)
నచ్చినందుకు ధన్యవాదాలు.


చిన్నిగారు, ఆహా ఇంట్లొ చెట్టంటే ఇంకేంటి, అమ్మ విత్తనాలు వేసింది కాని అది మొక్కగా ఉనప్పుడే మేము ఇల్లు మారిపోయాము. నిజమే సీతాఫలం అంత కమ్మగా ఉండదు ఇది.
ధన్యవాదాలండి...


మంచుపల్లకీ, నేనూ విన్న ఐదేళ్ళకి చూశానండి. నాకేతే కొంచం వట్టిపాలు (పంచదారా, కొంప్లాన్ లాంటివేమి లేకుండా) లాంటి రుచి అనిపించింది.
ఎప్పటిలాగే థాంక్సులు :)

మరువం ఉష December 15, 2009 at 7:54 AM  

కాస్త వాసన, రుచి వేరుగా వుంటాయి. సీతాఫలం ఇష్టపడితే దీన్ని పూర్తిగా ఆస్వాదించలేము. మా నాన్న/అన్నయ్యగారి ఇంట్లో వుంది.

నేను December 15, 2009 at 11:37 AM  

కాస్త కాదు ఉషగారు, చాలా వేరుగా ఉంటుంది, కాని ముగ్గినది భలే కమ్మగా వాసన వస్తుంటుంది

రవి December 31, 2009 at 2:39 PM  

వావ్. మా తాతగారు గోదావరి జిల్లాల్లో పని చేశారట. ఆయన ఈ పండు గురించి చెప్పారు. అప్పుడు విన్నదే, ఇప్పుడు ఫోటో చూస్తున్నాను. చాలా మధురమైన గాయాలను రేపారు మీరు. ధన్యవాదాలు.

నేను December 31, 2009 at 3:34 PM  

:)

చైతన్య January 20, 2010 at 1:41 PM  

first time చూస్తున్నాను / వింటున్నాను ఈ పండు గురించి!

నేను January 20, 2010 at 7:14 PM  

నాకూ చాన్నాళ్ళ వరకూ కొత్త, వింతే...

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP