Saturday, May 1, 2010

తాతపిలక




10 మీ ప్రతిస్పందన, సూచనలు:

మంచు May 1, 2010 at 9:37 PM  

నాకర్ధం కాలే.. తాతపిలక అంటే పువ్వు పేరా ??

నేను May 1, 2010 at 10:04 PM  

చిన్నప్పుడు అలాగే అనే వాళ్ళమండి, ఇంటర్ లో బోటనీ హర్బేరియం కోసం పెట్టాము, అప్పటి గుర్తులేదు, ఇంకేమంటారో నాకూ సరిగ్గ తెలీదు మరి, తాత పిలక టప్ అని పువ్వుని తుంచేసేవాళ్ళం, గడ్డిలో బోల్డు పెరిగేవి.

Satyam May 1, 2010 at 10:11 PM  

abcdf, tata pilaka taf ani school lo ane vallamu. e gaddipulu kada chethilo pettukuni puvvunu chitika vesinatlu kodithe rali padevi.

Satyam May 1, 2010 at 10:12 PM  

ikkada telugulo vrayalante emi cheyyalo evaraina cheppandi please!

జయ May 1, 2010 at 10:53 PM  

అవునండి. మేము కూడా ఇలాగే ఆడే వాళ్ళం. చాలా కాలం తరువాత మీరు మళ్ళీ గుర్తుచేసారు. అలా ఆడుతుంటే చాలా సరదాగా ఉంటుంది.

నేను May 2, 2010 at 1:28 PM  

సత్యంగారు, మేము కూడ అచ్చం అలాగే తెంపేసేవాళ్ళం :), ఒ చేత్తొ చివర పట్కుని, ఇంకో చేత్తో కొడితే రాలి పడేవి.

తెలుగు లిపి కోసం http://lekhini.org/ , http://www.baraha.com/ చూడండి.

ఔను జయగారు, అందులో బోల్డు వుండడంతో , ఎరోజుకారోజే చాలా తెంపేవళ్ళం, మేమైతే, ఒక చోట నుంచుని, తెంపితే ఎవరి పిలక ఎక్కువ దూరంలో పడుతుందో పోటీలు కూడా పెట్కునేవాళ్ళం :)

వంశీ కిషోర్ May 2, 2010 at 4:46 PM  

చిన్నప్పుదు ఈ గద్దిపూలు ఎక్కడ మదిథెయ్ అక్కద కనబడెవి, హైదరాబాదు లొ. ఇప్పుదు ఎక్కద కనబడడం లేదు.

నేను May 3, 2010 at 8:35 AM  

ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెరుగుతాయి కదా గడ్డి పూలు, పాపం వాటికి అసలు చోటే ఉండట్లేదు

వేణూశ్రీకాంత్ May 3, 2010 at 12:58 PM  

బాగున్నాయండీ.. మేం కూడా అలాగే ఆడుకునే వాళ్ళం ఎబిసిడియఫ్ మీతాతపిలకటఫ్ :-) అని భలే గుర్తు చేశారు :-)

నేను May 4, 2010 at 8:50 AM  

:)

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP