Monday, December 1, 2008

పాపికొండలలో సూర్యోదయం

18 మీ ప్రతిస్పందన, సూచనలు:

Rani December 3, 2008 at 2:03 AM  

just beautiful !

నేను December 4, 2008 at 10:05 AM  

thanks ranigaaru. just being there made me realize how much i was missing by not waking up early in the morning :)

వేణూశ్రీకాంత్ December 4, 2008 at 10:50 AM  

awesome !!

నేను December 8, 2008 at 12:56 PM  

thanks

Anonymous December 31, 2008 at 9:03 AM  

Waah.. సూర్యోదయం ఎలా capture చేశారండీ..? మేము వెళ్ళినప్పుడు మధ్యాన్నం 2 అవుతుండింది, దాదాపు.

నేను January 2, 2009 at 10:38 AM  

మేము అక్కడ ఉన్న ఒక resortsలో బస ఉన్నామండి 4 రోజులు అప్పుడు రోజు సూర్యోదయం చూడడం ఒక మరువలేని అందమైన ఆనందం. మేము 2008 మార్చి లో వెళ్ళాము. resorts పాపి కొండలు మొదలయ్యే చోట కొండ పైన కట్టారు ..

Anonymous January 2, 2009 at 1:30 PM  

అలాగా.. అదృష్టవంతులు మీరు.

మేం శ్రీరామగిరిలో పడవ ఎక్కాం. గోదావరి జిల్లా లో ప్రవేశించగానే వెనక్కి తిరిగాం. అక్కడ ఆగలేం అనుకోండి - సూర్యుడు అంతలా దంచేస్తుండాడు...

Unknown January 2, 2009 at 8:54 PM  

చాలా బాగుందండి.

అరుణోదయాన్ని, సంధ్యాసమయాన్ని ఎన్ని సార్లు, ఎంత మంది కాప్చర్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఉంది.

గోదావరి సినిమాలో పడవ ప్రయాణం చూశాక చాలా అనిపించింది తప్పక వెళ్ళాలని అలా గోదారి మీద.

నేను January 5, 2009 at 6:46 AM  

@anonymous మేము మొదటి సారి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళామండి. రాజమండ్రిలో తెల్లవారి 4:30 కి పడవెక్కేశాం. 5:30- 6:00 ప్రాంతంలో పడవ పైన కూర్చుని, గొదావరి మధ్యలో ప్రయాణం చేస్తూ భానూదయం తిలకించి తరించాము . ఉదయన్నే పట్టిసీమలో దర్శనం చేస్కుని, అక్కడనుంచి పాపికొండలు బయల్దేరాము. మధ్యానానికి పేరెంటాల పల్లి చేరుకుని అక్కడ్నుంచి శ్రీరామగిరి వెళ్ళేసరికి సాయంత్రం నాలుగయ్యింది. ఆ తర్వాత బధ్రాచలం వెళ్లడం తిరిగి రావడం అంతా బస్సులోనే.

@వేణుగారు నిజమేనండి మేము మొదటి సారి వెళ్ళినప్పుడు నా అదృష్టం పాళ్ళు కొంచం ఎక్కువైపోయి కమెరాలో ఉన్న రీల్ మిస్ అయ్యింది. (ఆ తర్వాత రెండోసారి బనే వున్నై అన్ని భద్రంగా డిజీకాం లో). మొదటిసారి పాపికొండలలో సూర్యున్ని చూడలేకపోయాను కదా చ్ప్ అనుకున్నాను. కానీ రెండోసారి వెళ్లినప్పుడు మాత్రం చాలాబావుంది. స్టీమరు పడవలో ముందు నుంచుని ఎదురుగా వచ్చే చల్లని గాలిని ఆస్వాదించడం ఒక ఆనందం అయితే. మేము బస వున్న చోటునుండి ఆవలి ఇసుక తీరానికి చిన్న పడవలో వెళ్లడం మరో ఆనందం. అక్కడ ఏవిధమైన సిగ్నల్స్ వుండవు. ప్రపంచం తో సంభందం లేకుండా ప్రకృతి వడిలో నాలుగురోజులు "లోకం కాని లోకం లోన ఆనందాల నెలవు" :)
అక్కడ ఉషోదయం చూసినప్పుడల్లా "అల పాపి కొండలా నలుపు కడగలేక" అన్నచోట సినిమా లో సీన్ గుర్తొచ్చేది

కొత్త పాళీ January 5, 2009 at 8:05 AM  

ఫొటో చాలా బావుంది. నేను సూర్యాస్తమయం ఫొటోలు చాలా తీశాను

Anonymous February 12, 2009 at 10:50 AM  

Hi, nenu garu, meeru ila telugulo blog ela create chesaro cheptara, nenu kuda blog create chesanu danni telugu lo ki ela trasfer cheyadam

నేను February 15, 2009 at 10:04 AM  

తెలుగు లో టైప్ చేయడానికి
http://lekhini.org/
and software link
http://www.baraha.com/baraha.htm

చిన్న చిన్న పదాలైతే settingsలో enable translationలొ telugu select చేస్తే సరిపోతుంది :)

Indira March 1, 2009 at 4:39 PM  

adbhutam

నేను March 2, 2009 at 2:21 AM  

:)

నేను August 6, 2009 at 8:26 AM  

చూసినప్పుడు నేనూ అలాగే హస్చర్యపడిపోయేసాను :)

Unknown August 12, 2009 at 9:50 AM  

ప్రొద్దున్నే తెల్లటి బట్టలేసుకుని వస్తాడు. సమయం తెలీకుండా ఎండలో పడి ఆడేసుకుని బట్టలన్నీ ఇదిగో ఇలా మురికి మురికి చేసుకుని అప్పుడు ఇంటికి బయలదేరతాడు సూర్యుడు. అమ్మ బట్టలు మాపేసుకున్నానని కొడుతుందేమోనని ఎంత భయమో చూడండి ఎంత జాలిగా పెట్టుకుని బయలుదేరుతున్నాడో ఆ సూర్యుడు. అత్యద్భుతంగా ఉంది ఆ సూర్యాస్తమయం. స్పందన గారూ మీ ఫొటోగ్రఫి కళకు నా అభివాదాలు. చాలా బాగా చిత్రీకరించారు.

నేను August 15, 2009 at 9:25 AM  

భలే పోల్చారండి,
ధన్యవాదాలు :)

Unknown August 16, 2009 at 11:11 AM  

ఫొటోల్ని బంధించడం అంటే కష్టం కానీ...కబుర్లదేముందండీ ఎన్నైనా చెప్పొచ్చు.

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP